వసుధైక కుటుంబం. భారత-పాకిస్తాన్ జర్నలిస్టుల బృంద నినాదం

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య విద్వేషాలు ఉండవచ్చు గాక.. రెండు దేశాలూ సీమాంతర ఉగ్రవాదంతో సతమతమవుతుండవచ్చు గాక ! కానీ కక్షలూ-కార్పణ్యాలూ లేని జర్నలిస్టు లోకం మాత్రం ఉంది.ఇందుకు నిదర్శనంగా నేపాల్ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన క్రాస్ బోర్డర్ వర్క్ షాప్ లో ఉభయ దేశాలకూ చెందిన 60 మందికి పైగా జర్నలిస్టులు ఆత్మీయంగా పాల్గొనడమే. ఇదొక వర్క్ షాప్ లా కాకుండా ఒకరొకొకరు ఇంటరాక్ట్ కావడానికి, సన్నిహితమయ్యేందుకు తోడ్పడింది. ఇందులో క్లైమేట్ ఛేంజ్ నుంచి అనేక అంశాలపై […]

The post వసుధైక కుటుంబం. భారత-పాకిస్తాన్ జర్నలిస్టుల బృంద నినాదం appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this