ఫోటోలు వెత‌క‌డంలో ఉన్న ఇంట్ర‌స్ట్ దీనికి లేదు!!

భార‌త దేశ రూపాయి విలువ ఆల్ టైం క‌నిష్టానికి చేరుకోవ‌డంతో మంత్రి కేటీఆర్ రియాక్ట్ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. రోజురోజుకి రూపాయి విలువ ప‌డిపోతుంటే ఆర్థిక మంత్రి గారు మాత్రం రేష‌న్ షాపుల ద‌గ్గ‌ర మోడీ ఫోటోలు వెదికే ప‌నిలో చాలా బిజీగా ఉన్నారంటూ ఆయ‌న శైలిలో చుర‌క‌లు అంటించారు.   ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం ఇవన్నీ యాక్ట్స్ ఆఫ్ గాడ్ గా చెప్పినా చెప్తారని కేంద్రం తీరుపై ఫైర్ అయ్యారు. కేటీఆర్. […]

The post ఫోటోలు వెత‌క‌డంలో ఉన్న ఇంట్ర‌స్ట్ దీనికి లేదు!! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this