నేటి రాశిఫ‌లాలు(23-9-2022)

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. శ్రమపడినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. శ్రమపడినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: సన్నిహితులే శత్రువులుగా మారతారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిపెట్టవచ్చు. ప్రయాణాలు రద్దు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. ధనలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంచనాలకు తగినట్లు-గా ఉంటాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

కన్య: ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: వ్యవహారాలలో విజయం. ధన, వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూ, ధనలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

ధనుస్సు: రుణాలు చేయాల్సివస్తుంది. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. కుటు-ంబంలో కొన్ని ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: ప్రయాణాలలో స్వల్ప మార్పులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

కుంభం: సోదరుల నుండి పిలుపు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

మీనం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Thanks! You've already liked this