సోయం బాపూరావుకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతుందా..?

అంటే అవుననే అంటున్నాయి బిజెపి వర్గాలు. ప్రస్తుతం బిజెపి సర్కార్ తెలంగాణ ఫై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ కాషాయం జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత బిజెపి నేతలకు కీలక పదవులు అప్పగించి మిగతా నేతల్లో ఉత్సహం నింపుతున్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి కి చోటు ఇవ్వగా..ఇక ఇప్పుడు మరో నేతకు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. కేంద్ర…

Source

Thanks! You've already liked this