నేడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం
నేడు ప్రగతిభవన్‌లో బిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అధినేత కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరగబోతుంది. కాగా.. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కేసీఆర్.. మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. లంచ్ తర్వాతే సమావేశం జరుగనుంది. ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. జాతీయ పార్టీగా పార్లమెంటులో బీఆర్ఎస్ ఎలా వ్యవహరించాలన్న అంశాలపై ఎంపీలక…