జగన్ ఢిల్లీ టూర్..రెండు రోజుల పాటు అక్కడే

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రెండు రోజుల పాటు హస్తిన లో గడపబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను విడుదల అయ్యింది. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నెల 31న దేశ రాజధానిలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల…

Source

Thanks! You've already liked this