లోకేశ్ పాదయాత్రకు కర్ణాటకు పోలీసుల భద్రత
నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మూడవరోజు యాత్ర పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు శాంతిపురం మండలం గ్రామాలకు పాదయాత్ర చేరుకోవడం ,ఇవి కర్ణాటక సరిహద్దుల్లోని గ్రామాలు కావడంతో కర్ణాటక పోలీసులు లోకేశ్ పాదయాత్రకు భారీ భద్రత కల్పించారు. లోకేశ్ చుట్టూ వలయంగా ఏర్పడి పాదయాత్ర సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు. కర్ణాటక…