‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు’ అంటూ వైస్సార్సీపీ ఎమ్మెల్యే కీలక కామెంట్స్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. మూడు నెలలుగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని వాపోయారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తనకు ముందే తెలుసునని.., తాను సీక్రెట్స్ మాట్లాడుకునేందుకు వేరే ఫోన్ వాడుతున్నట్లు తెలిపాడు. “ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్ ను మీ పెగాసస్ రికార్డు చేయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గుర…

Source

Thanks! You've already liked this