తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలిపిన ఎన్టీఆర్ , బాలకృష్ణ
గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) లో చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న ను ఆదివారం ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , బాలకృష్ణ లతో పాటు వారి కుటుంబ సభ్యులు చూసారు. అనంతరం మీడియా తో తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ..తారకరత్న ఆరోగ్యం నిలకడకానే ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యం క్షీణించలేదని బాలయ్య చెప్పుకొచ్చారు. నిన్నటిత…