ఒడిశా ఆరోగ్య మంత్రిపై కాల్పులు..పరిస్థితి విషమం

ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబా దాస్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఝర్పుగూడ జిల్లాలోని బ్రజరాజ్ నగర్ లోని గాంధీ చాక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీ చౌక్‌లో జరుగనున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్తున్నారు. వాహనం నుంచి బయటకు వచ్చేందుకు ఆయన కారును ఆపినప్పుడు కాల్పుల ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాల్పుల ఘటనతో బీజేడీ కార్యకర్తుల…

Source

Thanks! You've already liked this