ట్రాలీ బ్యాగ్ లో ఫారెన్ కరెన్సీ…పట్టుబడ్డ ప్రయాణికుడు…!
కస్టమ్స్ సిబ్కబంది కన్నుగప్పి విదేశీ కరెన్సీతో దర్జాగా దేశం దాటిద్దామని విఫలయత్నం చేసిన వ్యక్తి క్రియేటివిటీ నెట్టింట వైరల్ అవుతోంది. రూ.64 లక్షల విలువైన విదేశీ కరెన్సీతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో బ్యాంకాక్‌కు వెళ్లేందుకు ఒక వ్యక్తి ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. చెకింగ్ సిబ్బందిని డైవర్ట్ చేసేందుకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఆ వ్యక్తి వద్ద సరైన పత్రాలు కూడా లేకపోవడంతో అతడి తీరుపై అనుమానం వ్యక్తం చేశారు సిబ్బంది. అంతర్జాతీయ డిపార్చర్ […]
The post ట్రాలీ బ్యాగ్ లో ఫారెన్ కరెన్సీ…పట్టుబడ్డ ప్రయాణికుడు…! appeared first on Tolivelugu తొలివెలుగు.