ఫిబ్రవరి లో సికింద్రాబాద్-చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వందే భారత్ రైలు పరుగులు పెడుతుండగా..ఇప్పుడు మరో రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతుంది. వచ్చే నెలలో సికింద్రాబాద్-చెన్నైల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కాబోతుంది. ఇటీవలే సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ – వైజాగ్ ల మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే రీతిలో మరో వందేభారత్ రైలును కేటాయించింది. సికింద్రాబాద…

Source

Thanks! You've already liked this