అడ్డంకుల నుంచి ఆస్కార్ దాకా…నాటు నాటు పాట ..!

తెలుగు జానపదాన్ని ఏర్చికూర్చి తయారు చేసిన పాట నాటు నాటు. ఈ పాటకు హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు యువతరాన్నే కాకుండా వృద్ధులను కూడా ప్రేరణగా నిలిచింది. భాష, ప్రాంతం, దేశం అనే తేడా లేకుండా ప్రజల్ని ఆకట్టుకుంది. కేవలం ప్రేక్షకుల మన్నల్నే కాకుండా ప్రపంచస్థాయిలో అవార్డులను గెలుచుకొన్నది. అయితే ఆస్కార్ వేదిక మీద ఈ పాటపై ఎన్టీఆర్, రాంచరణ్ ఎందుకు డ్యాన్స్ చేయలేదని అభిమానుల్లో ఓ ప్రశ్న తలెత్తింది. అయితే ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, […]

The post అడ్డంకుల నుంచి ఆస్కార్ దాకా…నాటు నాటు పాట ..! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this