ఆకాశంలో ప్రతిధ్వనించిన వినయ్ భానురెడ్డి అమర నినాదాలు …!

అరుణాచల్ప్రదేశ్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి మృతదేహం ఈరోజు ఆయన స్వగృహానికి చేరుకుంది.కల్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. వివిబి రెడ్డి అమర్ రహే, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. మద్రాస్ రెజిమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అమిత్షా ఆధ్వర్యంలో మిలటరీ సిబ్బంది అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. అంతిమ యాత్రలో ప్రజలు, విద్యార్థులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. బొమ్మల రామారంలోని ఆయన […]

The post ఆకాశంలో ప్రతిధ్వనించిన వినయ్ భానురెడ్డి అమర నినాదాలు …! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this