పాక్ సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన చిరుత…!

పాక్ సరిహద్దుల నుంచి ఓ చిరుత భారత్‌లోకి చొరబడటంతో కలకలం రేగింది. జమ్ములోని సాంబా జిల్లాలో చిరుత చొరబడినట్టు అధికారులు తెలిపారు. రామ్‌గఢ్ సబ్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న ఫెన్సింగ్‌ను దాటి భారత్‌ భూభాగంలోకి చిరుత ప్రవేశించిందని చెప్పారు. ఈ క్రమంలో గ్రామస్తులను బీఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తం చేశారు. చిరుత పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిరుతకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ […]

The post పాక్ సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన చిరుత…! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this