నన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు.. నామా వ్యాఖ్యలు వైరల్…!

బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎక్కడికి పిలిచినా వస్తానని ఆయన అన్నారు. అది ఎంత చిన్న కార్యక్రమమైనా వస్తానని ఆయన చెప్పారు. అసలు గ్యాప్ ఎక్కడ వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో మొదటిసారిగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నామా పాల్గొన్నారు. తనను కూడా […]

The post నన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు.. నామా వ్యాఖ్యలు వైరల్…! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this