చంద్రబాబుపై సజ్జల సెటైర్లు..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికల్లో గెలిచినంత ఆత్రుత చంద్రబాబులో కనిపించిందంటూ ఎద్దేవా చేశారు. మూడు ఎమ్మెల్సీల్లో గెలిచి మాపై వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు పిట్టల దొర, కమెడియన్ మాట్లాడినట్టు ఉన్నాయని సెటైర్లు వేశారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము.. ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి అంటూ సవాల్ విసిరారు. 2019లో మిమ్మల్ని ప్రజలు తుక్కు […]
The post చంద్రబాబుపై సజ్జల సెటైర్లు..! appeared first on Tolivelugu తొలివెలుగు.