ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలు: కవిత

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆదివారం సెర్ప్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌ లో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సీఎం కేసీఆర్ వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో […]

The post ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలు: కవిత appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this