అక్కినేని ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాల్సిందా…?
సినిమా వాళ్ళ జీవితాల గురించి ఎప్పుడూ ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. వాళ్ళు తిన్నా, తినకపోయినా, ఎక్కడికి అయినా వెళ్ళినా ఏదైనా ఫోటో దిగినా సరే అది సంచలనం అవుతుంది. అగ్ర నటుల గురించి అయితే ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉంటాం. హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ల గురించి ప్రచారాలు ఎన్నో వస్తు ఉంటాయి. ఇది ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా ఇదే జరుగుతుంది. అప్పట్లో అక్కినేని, అంజలీ దేవి గురించి ఎన్నో వార్తలు […]
The post అక్కినేని ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాల్సిందా…? appeared first on Tolivelugu తొలివెలుగు.