బీజేపీకి కూడా కాంగ్రెస్ గతే పడుతుంది…!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసినందుకు రాబోయే రోజుల్లో బీజేపీ కూడా కాంగ్రెస్ లాగానే రాజకీయంగా అంతమవుతుందని అన్నారు. యూపీఏ-2 పాలనలో కుల గణన చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన వెల్లడించారు. మోడీ సర్కార్ కుల గణన చేపట్టాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో […]
The post బీజేపీకి కూడా కాంగ్రెస్ గతే పడుతుంది…! appeared first on Tolivelugu తొలివెలుగు.