పొలంలో అనుకోని అతిథిని చూసి రైతు షాక్..!

పని నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు అక్కడ అనుకోని అతిథిని చూసి షాక్ అయ్యాడు. పొలం దిగిన అతనికి అక్కడ మొసలి కనిపించడంతో ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆ సమాచారాన్ని గ్రామస్తులకు చేర వేశాడు. వారుకాస్త ఆ సమాచారాన్ని జిల్లా అధికారులకు అంద జేశారు. జిల్లా స్నేక్ సొసైటీ నిర్వాహకుల వచ్చి మొసలిని రెస్క్యూ చేశారు. వెంటనే దాన్ని సమీపంలోని ప్రాజెక్ట్ నీటిలో వదిలి పెట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరులో […]

The post పొలంలో అనుకోని అతిథిని చూసి రైతు షాక్..! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this