సింగర్ కౌశల్యకు అందుకే ఛాన్స్ లు రావట్లేదా…?

దివంగత ప్రముఖ సంగీత దర్శకుడు చక్రీకి అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. ఆయన ఎన్నో సినిమాలకు మర్చిపోలేని సంగీతం అందించారు. ఆయన దగ్గర బాగా ఫేమస్ అయిన సింగర్స్ లో ముందుంటారు కౌశల్య. ఇప్పుడు ఆమె సైలెంట్ అయినా సరే ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం కూడా చెప్పారు. డబ్బులు విషయంలో తాను ఎప్పుడూ వెనకబడే ఉన్నానని ఆమె […]

The post సింగర్ కౌశల్యకు అందుకే ఛాన్స్ లు రావట్లేదా…? appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this