మళ్లీ రాను రాను అంటున్న చిన్నది!

యంగ్‌ హీరో నితిన్‌, హీరోయిన్‌ సదా ల మొదటి చిత్రం జయం.తేజ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రేమ కథ చిత్రం బ్లాక్‌ బస్టర్ హిట్‌ గా నిలిచింది. ఈ సినిమాలో గోపిచంద్‌ ప్రతినాయకునిగా నటించాడు. కాగా ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్‌ హిట్‌ గా నిలిచాయి.   ఇందులో రాను రాను అంటూనే చిన్నదో అనే పాట విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికి కూడా […]

The post మళ్లీ రాను రాను అంటున్న చిన్నది! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this