బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై ప్రతిపక్షాల విమర్శలు
లండన్ః బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన రోజు నుండి ఆయన పై విమర్శలు, వివాదాలు వినిపిస్తునే ఉన్నాయి. తాజాగా మరోసారి రిషి సునాక్ వివాదాస్పద వార్తలో నిలిచారు. కేవలం వారం రోజుల వ్యవధిలో విమాన ప్రయాణాలపై 5 లక్షల పౌండ్లు ఖర్చు చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన గతంలో ఇచ్చిన హామీలకు ఇది పూర్తి విరుద్ధమని ప్రతిపక్ష సభ్యుల…