బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి..గుండెపోటు తో బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త మృతి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన లో అపశృతి చోటుచేసుకుంది. గుండెపోటు తో బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ మృతి చెందారు. బిఆర్ఎస్ పార్టీ గత కొద్దీ రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో , డివిజన్ లలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జరుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ కవిత పాల్గొన్నారు. కవిత కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస…