జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత.. ఇంతలోనే ఊహించని విషాదం!!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో విషాదం నెలకొంది. శనివారం జగిత్యాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొనాల్సి ఉంది. అయితే ఈలోపే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సంబరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద డ్యాన్స్ చేస్తూ బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. నరేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నరేందర్ మృతితో ఆత్మీయ […]
The post జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత.. ఇంతలోనే ఊహించని విషాదం!! appeared first on Tolivelugu తొలివెలుగు.