ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై మరో కేసు నమోదు చేసిన పోలీసులు
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై మరో కేసు నమోదు చేసారు పోలీసులు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అప్జల్ గంజ్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. పీడీయాక్ట్ కేసులో జైలుకెళ్లి ఇటీవలే విడుదలైన రాజాసింగ్.. బెయిల్ మీద విడుదలైన టైంలో తెలంగాణ హైకోర్టు.. విద్వేష పూరిత మాటలు మాట్లాడొద్దంటూ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింద…