నిజామాబాద్ , జగిత్యాల జిల్లాలో బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు

నిన్నటి వరకు బిజెపి కి వ్యతిరేకంగా పోస్టర్ లు వెలువగా..నేడు బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. నిజామాబాద్ , జగిత్యాల జిల్లాలో బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. నిజామాబాబాద్ లో నిరుద్యోగ భృతి ఎక్కడ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. నిన్న ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ఫ్లెక్సీల పక్కనే వీటిని ఏర్పాటు చేశారు. ప్రజలను ఉచితాలకు అలవాటు చేస్తున్నారంటూ దీనిలో వివరించారు. దీంతో నిజామాబాద్ ల…

Source

Thanks! You've already liked this