టీఎస్పీఎస్సీ కార్యదర్శితో పాటు మెంబర్ ను ప్రశ్నిస్తున్న సిట్!
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ స్పీడ్ పెంచుతోంది. గ్రూప్ 1 ఎగ్జామ్ లో వందకు పైగా మార్కులు వచ్చిన వంద మందిని సిట్ అధికారులు విచారించి వారి స్టేట్ మెంట్స్ ను రికార్డు చేశారు. ఇక ఇదే జాబితాలో మరో 21 మందిని కూడా రెండుమూడ్రోజుల్లో విచారించనున్నారు అధికారులు. ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్, రాజశేఖర్ ద్వారా పరీక్ష రాసిన వారితో సహా మొత్తం 15 మందిని అరెస్ట్ […]
The post టీఎస్పీఎస్సీ కార్యదర్శితో పాటు మెంబర్ ను ప్రశ్నిస్తున్న సిట్! appeared first on Tolivelugu తొలివెలుగు.