కవలలకు ఓకే సారి పెళ్లి.. ఓకేసారి కాన్పు..ఇద్దరికీ మగబిడ్డలే!
ఒక్కోసారి కొన్నింటిని చూసి ఆశ్చర్యపోక తప్పదు. అలాంటిదే ఒకటి వరంగల్ జిల్లాలోని ఓ నిరుపేద కుటుంబంలో చోటుచేసుకుంది. దీంతో అదృష్టమంటే ఇది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసుపత్రికెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారికి కేసీఆర్ కిట్ ను గిఫ్ట్ గా ఇచ్చి ఫోటోలు దిగారు. అంతలా ఏం జరిగిందని అనుకుంటున్నారా.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య కొమురమ్మ దంపతులకు ఇద్దరు కవల పిల్లలున్నారు. వారిది […]
The post కవలలకు ఓకే సారి పెళ్లి.. ఓకేసారి కాన్పు..ఇద్దరికీ మగబిడ్డలే! appeared first on Tolivelugu తొలివెలుగు.