కేరళలో శ్రద్దావాకర్ తరహా హత్య… వ్యాపారిని ముక్కలుగా నరికి..!

కేరళలో దారుణం చోటు చేసుకుంది. కోజికోడ్ జిల్లాలో హోటల్ యజమానిని ఇద్దరు స్నేహితులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. శ్రద్దా వాకర్ హత్య కేసు తరహాలో ఆ వ్యాపారి మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. అనంతరం ట్రాలీ బ్యాగులో తీసుకు వెళ్లి అటవీ ప్రాంతలో విసిరేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం… మలప్పురం జిల్లా తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్​ […]

The post కేరళలో శ్రద్దావాకర్ తరహా హత్య… వ్యాపారిని ముక్కలుగా నరికి..! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this