రాహుల్ గాంధీని కలుస్తా.. అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ బ్యూరోక్రాట్ల కంట్రోల్ పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ మీద ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తన పోరు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన ఇప్పటికే బెంగాల్ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీని, ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేని కలుసుకున్నారు. వీరంతా ఆయనకు తమ సపోర్ట్ ప్రకటించారు. బీహార్ సీఎం, జేడీ-యు చీఫ్ నితీష్ కుమార్ .. […]

The post రాహుల్ గాంధీని కలుస్తా.. అరవింద్ కేజ్రీవాల్ appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this