పట్టాల పంపిణీ.. నల్లబెలూన్లతో రాజధాని రైతుల నిరసన

అమరావతిలో ఆర్-5 జోన్ పరిధిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. భూముల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు ఆందోళన చేపట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి సీఎం జగన్‌ శుక్రవారం రానున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన తెలిపారు. పేదలకు పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీక్షా శిబిరం […]

The post పట్టాల పంపిణీ.. నల్లబెలూన్లతో రాజధాని రైతుల నిరసన appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this