రైతులకు గుడ్ న్యూస్.. పారా బాయిల్డ్ రైస్ సేకరణకు గ్రీన్ సిగ్నల్
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పారా బాయిల్డ్ రైస్ సేకరణలో తెలంగాణ రైతులకు మరోసారి మద్దతుగా నిలిచింది కేంద్రం. 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది. తాజాగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మరో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరిస్తామని వెల్లడించింది. […]
The post రైతులకు గుడ్ న్యూస్.. పారా బాయిల్డ్ రైస్ సేకరణకు గ్రీన్ సిగ్నల్ appeared first on Tolivelugu తొలివెలుగు.