HYD: హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి 60 గ్రాముల మెపిడ్రోన్ ను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Source

Thanks! You've already liked this