విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా.. ఈవో జలకాలాట

నిజామాబాద్ జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా.. ఆలయ ఈవో వేణు సరస్సులోకి దిగి ఈత కొట్టారు. అభిషేకం చేస్తున్నాం.. ఈత కొట్టవద్దు అంటూ అర్చకులు చెబుతున్నా.. ఈవో పట్టించుకోకుండా ఈత కొట్టడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ అంశం కాస్తా చర్చనీయాంశంగా మారింది. ఈవో వేణు తీరుపై భక్తులు తీవ్ర […]

The post విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా.. ఈవో జలకాలాట appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this