అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ.. శనివారానికి వాయిదా

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ విషయం ఉత్కంఠగా మారుతోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన విచారణలో మొదట అవినాష్ రెడ్డి తరపు లాయర్లు 5 గంటల పాటు వాదనలు వినిపించారు. ఆ తర్వాత సునీతారెడ్డి తరపు లాయర్లు గంట పాటు తమ వాదనలు వినిపించారు. ఇక సీబీఐ […]

The post అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ.. శనివారానికి వాయిదా appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this