అంకుల్ అమ్మను నాన్నకొడుతున్నాడు…పోలీసులకు చిన్నారుల కంప్లైంట్..!

పిల్లలు,దేవుడు సమానం అంటారు. అలాంటి పిల్లలకు రాకూడని కష్టం వచ్చింది. ఈ సమస్యను వాళ్లే పరిష్కరించుకోవాలనుకున్నారు. అందుకే ఆ ఇద్దరు చిన్నారులూ నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ‘అంకుల్.. అమ్మను కాపాడండి..నాన్నను అరెస్టు చేయండి’ అంటూ పోలీసులను కోరారు. ఈ తమాషా అయిన సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా భిటర్వార్ పోలీస్ స్టేషన్ లో జరిగిందీ ఘటన.   స్టేషన్ లోకి ఇద్దరు అక్కాచెళ్లెళ్లు రావడం, చిన్న పిల్లలైన వారి వెంట ఎవరూ లేకపోవడంతో […]

The post అంకుల్ అమ్మను నాన్నకొడుతున్నాడు…పోలీసులకు చిన్నారుల కంప్లైంట్..! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this