Big Breaking | మంత్రి సత్యవతి ఎస్కార్ట్​ కారుకు యాక్సిడెంట్​.. ఫొటోలు ఇవే..

మంత్రి సత్యవతి రాథోడ్​ ప్రయాణిస్తున్న కాన్వాయ్​లోని ఎస్కార్ట్​ వాహనానికి యాక్సిడెంట్​ జరిగింది. ఇవ్వాల (శుక్రవారం) రాత్రి ఈ ఘటన ములుగు సమీపంలో జరిగినట్టు తెలుస్తోంది. అయితే.. వాహనం బోల్తాకొట్టడానికి గల కారణాలు కానీ, ఎవరికైనా గాయాలయ్యాయా అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తాం..

Source

Thanks! You've already liked this