పార్లమెంట్ నూతన భవనం షెడ్యూల్ ఇలా…!
విపక్షాల విమర్శల నడుమ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించేందుకు మోడీ సర్కార్ రెడీ అవుతోంది. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను అధికారులు చెక చెకా పూర్తి చేస్తున్నారు. మే 28న నిర్వహించే వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని రెండు దశలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ 28వ తేది ఉదయం 7 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ నూతన భవనం […]
The post పార్లమెంట్ నూతన భవనం షెడ్యూల్ ఇలా…! appeared first on Tolivelugu తొలివెలుగు.