కొత్త పార్లమెంట్ ఓపెనింగ్.. రూ. 75 నాణెం విడుదల !

ఈ నెల 28 న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనానికి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ రూ. 75 నాణేన్ని విడుదల చేయనుంది. దీని విశేషాలు చాలానే ఉన్నాయి. 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ తో తయారు చేశారు. 44 మి.మీ. వ్యాసం కల్గిన ఈ కాయిన్ ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. […]

The post కొత్త పార్లమెంట్ ఓపెనింగ్.. రూ. 75 నాణెం విడుదల ! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this