ఏలియన్లు… ఫ్లయింగ్ సాసర్లపై అమెరికా ఏం చెప్పిందంటే…!
గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్ల గురించి గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఏలియన్లు భూమిని సందర్శించారని, పలానా చోట్ల కనిపించారని ఇంటర్నెట్‌లో వీడియోలు కూడా చాలా సార్లు వైరల్ అయ్యాయి. అయితే ఏలియన్లపై పెంటగాన్ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ భూమిపై దిగారని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అమెరికా సీనియర్ సైనిక అధికారులు తాజాగా వెల్లడించారు. యూఎఫ్‌వోకు సంబంధించిన అనేక ఘటనలతో రూపొందించిన వందలాది నివేదికలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని […]
The post ఏలియన్లు… ఫ్లయింగ్ సాసర్లపై అమెరికా ఏం చెప్పిందంటే…! appeared first on Tolivelugu తొలివెలుగు.