కాంగ్రెస్ కు పాలమూరు పాపం ఊరికే పోదు!

కర్ణాటక రిజల్ట్స్ ను చూసి హస్తం పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి పాలమూరు జిల్లాలో మొహం లేదని ఆయన మండి పడ్డారు. కాంగ్రెస్ పాలన పాపమే పాలమూరు వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని ఆయన ధ్వజమెత్తారు. పాలమూరుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కళ్లముందు కనిపిస్తుందన్నారు. జడ్చర్ల బహిరంగ సభలో కాంగ్రెస్ నేతల విమర్శలపై ఆయన స్పందించారు. ఐదు దశాబ్దాల పాలనతో పాలమూరు అధోగతి […]

The post కాంగ్రెస్ కు పాలమూరు పాపం ఊరికే పోదు! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this