ఆ వీడియోను ‘మై పార్లమెంట్​ మై ప్రైడ్​’ హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి…!

పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోడీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ క్రమంలో పార్లమెంట్ కొత్త భవనానికి సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఇప్నుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని మోడీ… పార్లమెంట్ నూతన భవనం దేశంలోని ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమని అన్నారు. పార్లమెంట్ నూతన భవనంపై పౌరులు తమ […]

The post ఆ వీడియోను ‘మై పార్లమెంట్​ మై ప్రైడ్​’ హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి…! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this