గుజరాత్ మోడల్ కాదు.. తెలంగాణ మోడల్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు….!
దేశానికి గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అలాగే, రైతులకు ఇంతలా మేలు చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడా బాగుపడలేదన్నారు. అందుకే దేశంలో ఇన్ని సమస్యలున్నాయని చెప్పారు. దేశాన్ని సుదీర్ఘ కాలంగా పరిపాలించిన కాంగ్రెస్, ఇప్పుడు పాలిస్తున్న బీజేపీల దుష్పరిపాలన వల్లే ఈ దుష్ప్రభావాలు […]
The post గుజరాత్ మోడల్ కాదు.. తెలంగాణ మోడల్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు….! appeared first on Tolivelugu తొలివెలుగు.