ఆ సమయంలో వీరంతా ఎక్కడ ఉన్నారో?: చిన్మయి!

జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌‌పై.. రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కొన్ని రోజులుగా వారు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను ఇంటర్నేషనల్ ఒలింపియన్స్‌ దృష్టికి తీసుకెళ్లి వారి సపోర్ట్ కోరాలని రెజ్లర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో వారికి మద్దతుగా యూనివర్సల్ స్టార్, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ట్వీట్ చేశారు. కానీ […]

The post ఆ సమయంలో వీరంతా ఎక్కడ ఉన్నారో?: చిన్మయి! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this