ప్రముఖ జ్యుయలరీ షాపుకి బ్రాండ్ అంబాసిడర్ గా సితార

ప్రముఖ నటుడు మహేష్ బాబు కూతరు సితార గురించి పరిచయం అక్కర్లేదు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరైంది. సోషల్ మీడియాలో సితార పాపకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా సితార బంపర్ ఆఫర్ కొట్టేసింది. చిన్న వయసులోనే ఓ ప్రముఖ జ్యుయలరీ షాపుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. పీఎంజే జ్యుయలరీ షాపుకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు […]

The post ప్రముఖ జ్యుయలరీ షాపుకి బ్రాండ్ అంబాసిడర్ గా సితార appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this