తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వండి… !

ఒకప్పుడు కరువు నేలగా వున్న తెలంగాణ ఇప్పుడు భారత ధాన్యాగారంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశాభివృద్ధికి తెలంగాణ కూడా తన వంతుగా తోడ్పడుతోందని, అలాంటి రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం గుర్తించాల్సి వుందని ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ మరోసారి కోరారు. రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని గతంలో పలు మార్లు కోరామన్నారు. ఇక దేశంలో అత్యధికంగా జాతీయ గుర్తింపు పొందిన ప్రాజెక్టులు ఉత్తర […]

The post తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వండి… ! appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this