హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి గుడ్ న్యూస్

హైదరాబాద్‌ సిటీ బస్‌ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. తొలిసారిగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘జనరల్ రూట్ పాస్’కు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. తక్కువ దూరం […]

The post హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి గుడ్ న్యూస్ appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this