ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు మోడీ…!
ప్రధాని మోడీ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు ప్రధాని మోడీ అని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని అని అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ తన కార్పొరేట్ […]
The post ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు మోడీ…! appeared first on Tolivelugu తొలివెలుగు.